Harbhajan was the only Indian player to put his name forth for the inaugural season of the ECB’s new 100-ball tournament, which starts in July 2020. However, as per BCCI regulations, active Indian cricketers are not allowed play in foreign franchise leagues before their retirement. Recently, Yuvraj Singh featured in Canada’s Global T20 League after announcing his retirement from international cricket in June.
#HarbhajanSingh
#ipl2020
#csk
#TheHundredleague
#msdhoni
#cricket
#teamindia
వచ్చే ఏడాది ఇంగ్లాండ్ వేదికగా జరుగనున్న 'ద హండ్రెడ్ లీగ్' లో తాను ఆడుతున్నానంటూ వచ్చిన వార్తలపై టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ స్పందించాడు. వచ్చే ఏడాది 'ద హండ్రెడ్ లీగ్'ను నిర్వహించడానికి ఈసీబీ రంగం సిద్ధం చేయగా, అందులో హర్భజన్ సింగ్ పేరు ఉండడటం చర్చనీయాంశమైంది.